Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మారెడ్డిపల్లిలో MRPS కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:47 AM నాగర్ కర్నూల్General
కమ్మారెడ్డిపల్లిలో MRPS కమిటీ ఎన్నిక - Udayam
కమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మాదిగలు ఐక్యంగా ఉండాలని ఎమ్మార్పీఎస్‌ మండల ఇన్‌ఛార్జ్‌ రాముడు అన్నారు. గ్రామ అధ్యక్షుడిగా వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా గంగారాం ఎన్నికయ్యారు. సభ్యులుగా బాలస్వామి, ఈడమయ్య, కోటయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు నాగన్న పాల్గొన్నారు.

Comments

G
Loading comments...