Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో మార్గదర్శి 131వ శాఖ ప్రారంభం

అనురూప్ గౌడ్ Jun 29, 2026 6:57 AM కామరెడ్డి 0 viewsabout 3 hours ago
కామారెడ్డిలో మార్గదర్శి 131వ శాఖ ప్రారంభం - Udayam Digital
కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 131వ శాఖను ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబాలకు చిట్ ఫండ్స్ ఆర్థిక క్రమశిక్షణతో పాటు భరోసానిస్తాయని, వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతమైన కామారెడ్డిలో శాఖ ఏర్పాటు సంతోషకరమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో సత్యనారాయణ రావు, వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ దామోదర్, సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. తొలి ఖాతాదారుడు రాజమౌళికి రశీదును అందజేసి సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

Comments

G
Loading comments...