Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో రోడ్లపైనే రైతుల కూరగాయల విక్రయాలు

Follow Udayam on Google
రచన దేవి Aug 10, 2026 1:03 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో రోడ్లపైనే రైతుల కూరగాయల విక్రయాలు - Udayam

Photo Gallery

కామారెడ్డిలో రోడ్లపైనే రైతుల కూరగాయల విక్రయాలు - gallery image 1
కామారెడ్డిలో రోడ్లపైనే రైతుల కూరగాయల విక్రయాలు - gallery image 2
కామారెడ్డిలో రైతులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విక్రయ స్థలం లేకపోవడంతోపాటు దుకాణాల ఎదుట కూర్చుంటే వ్యాపారులు అభ్యంతరం చెబుతున్నారు. రైతుల కోసం రూ.50 లక్షలతో నిర్మించిన రైతుబజార్‌ ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. కొనుగోలుదారులు రావడం లేదన్న కారణంతో రైతులు అక్కడికి వెళ్లడం లేదు. రోడ్లపై విక్రయాలను నిలిపి రైతుబజార్‌ను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...