వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పలికాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డ్రెస్డ్ చికెన్ కేజీ ధర రూ. 240 నుండి రూ. 250 మధ్య విక్రయమవుతోంది.
మరోవైపు స్కిన్‌లెస్ చికెన్ ధర కేజీ రూ. 271 నుండి రూ. 280 వరకు ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వ్యాపారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

