Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి పథకంలో మోసాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:21 AM నిజామాబాద్General
కల్యాణలక్ష్మి పథకంలో మోసాలు - Udayam
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను దళారులు వ్యాపారంగా మార్చారు. నకిలీ పత్రాలు సృష్టించి అనర్హులకు ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి ప్రజాధనం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...