Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్‌ మహిళల నిరసన

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 14, 2026 4:10 PM హైదరాబాద్General
కల్యాణ లక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్‌ మహిళల నిరసన - Udayam
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌ సమీపంలో బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. కోడితో వినూత్నంగా నిరసన తెలిపారు. పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కోర్టులో సరిగా వాదించలేదని వారు ఆరోపించారు. తులం బంగారంతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...