Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 31, 2026 3:22 PM అల్ ఇండియా బిజినెస్
తమిళనాడులో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ - Udayam Digital
కళ్యాణ్ జ్యువెలర్స్ తమిళనాడు మార్కెట్ కోసం ‘అక్షయ తంగా మలిగై’ (ATM) పేరుతో కొత్త జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఐదు స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి షోరూమ్‌ను ఆగస్టు 21న చెన్నైలో ప్రారంభించనుంది. స్థానిక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు, ధరలతో ఈ బ్రాండ్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...