వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలో కాలేటి వాగు ప్రాజెక్టు పేరుతో రూ.4,373 కోట్ల పనులను పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ దక్కించుకుంది. కేవలం 30 శాతం పనులు చేసి, రూ.2,200 కోట్లు బిల్లులు తీసుకుని మధ్యలోనే తప్పుకొంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ చేపట్టినా రెండేళ్లుగా ఎటూ తేలలేదు. భూసేకరణ, అనుమతులు లేకుండానే మట్టి పనులు, పైపులైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న వైనంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

