వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి శృంగేరి శారద పీఠాధిపతుల దిశానిర్దేశంలో సర్వం సిద్ధమైంది. సుమారు రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం ఈనెల 17న శాస్త్రోక్తంగా తొలగింపు పూజలు నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, ఆలోపే ప్రధాన గర్భగుడి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు.
Comments
Loading comments...

