Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమలో కాలభైరవ, బలగం హీరోయిన్

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:49 PM జాతీయంవినోదం
ప్రేమలో కాలభైరవ, బలగం హీరోయిన్ - Udayam
గాయకుడు కాలభైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్‌ తమ ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అధికారికంగా వెల్లడించారు. తమ బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. వారి ప్రకటనతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ జంటకు అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Comments

G
Loading comments...