Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా శ్రీనివాసరావు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 03, 2026 7:24 PM కాకినాడGeneral
కాకినాడ రూరల్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా శ్రీనివాసరావు - Udayam
కాకినాడ రూరల్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా గీసాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు సోమవారం ఈ నియామకాన్ని ఖరారు చేశారు. YCP నుంచి నూతనంగా పార్టీలోకి వచ్చిన శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...