వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమం అభినందనీయమని లయన్స్ ద్వితీయ ఉప గవర్నర్ మెట్టా రాధ అన్నారు.
Comments
Loading comments...

