Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

రాజేష్ కుమార్ Jun 24, 2026 8:54 AM వరంగల్ 5 viewsabout 15 hours ago
కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల - Udayam Digital
కాకతీయ విశ్వవిద్యాలయం మే 2026లో నిర్వహించిన డిగ్రీ 5, 6వ సెమిస్టర్ ఫలితాలను వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి విడుదల చేశారు. 5వ సెమిస్టర్‌లో 41.33%, 6వ సెమిస్టర్‌లో 48.54% ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...