Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైలాస ధామం నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:59 PM తిరుపతిGeneral
కైలాస ధామం నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం - Udayam
చంద్రగిరిలో ఆధునిక కైలాస ధామ నిర్మాణానికి దాత సుధాకర్ చౌదరి (ఆర్ఎంఎస్ నాయుడు) రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తండ్రి దివంగత కూరపాటి రామచంద్ర నాయుడు జ్ఞాపకార్థం గతంలో రూ.5 లక్షలు ఇచ్చారు. మంగళవారం మరో రూ.5 లక్షల చెక్కును కమిటీ ఛైర్మన్ వీరంగారి రమేశ్ రెడ్డికి అందజేశారు. దాతను ఎమ్మెల్యే పులివర్తి నాని అభినందిస్తూ, మరింత మంది దాతలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...