వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కైకలూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం గర్భిణీలకు సామూహిక శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీలను ఆశీర్వదించారు.
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

