Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీవోఈపై కైఫ్‌ కీలక వ్యాఖ్య

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 12, 2026 8:27 AM జాతీయంక్రీడలు
సీవోఈపై కైఫ్‌ కీలక వ్యాఖ్య - Udayam
సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో పనిచేసేందుకు స్పోర్ట్స్‌ సైన్స్‌ నిపుణులు ముందుకు రాకపోవడంపై మహ్మద్‌ కైఫ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సంపన్న బీసీసీఐ మంచి కాంట్రాక్టులు, భారీ పారితోషికం ఇవ్వగలదని పేర్కొన్నాడు. కైఫ్‌ ఆటగాళ్ల గాయాలను తక్కువగా అంచనా వేయొద్దని సూచించాడు. కీలక ఆటగాళ్లు గాయపడితే జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనాలని కోరాడు.

Comments

G
Loading comments...