వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరాలయాల పునర్నిర్మాణంపై స్థానికుల అభిప్రాయాలను సేకరించడానికి ఈ నెల 13న దేవాదాయ కమిషనర్ సమావేశం కానున్నారు. రేపు ఆలయ హుండీ కానుకల లెక్కింపు పూర్తి చేయనున్నారు. వచ్చే నెల 17న పాత నిర్మాణాల తొలగింపు ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభం కానుంది.
మొదటి దశలో ఆలయ నిర్మాణాలు, రెండో దశలో అతిథి గృహాలు, క్యూలైన్లను తొలగించి మాస్టర్ ప్లాన్ ప్రకారం పునర్నిర్మించనున్నారు. ఈ పనులను గోదావరి పుష్కరాలకు సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

