Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఆయకట్టుకు పూర్తి సాగునీరు: కడియం

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 2:54 PM హన్మకొండ తెలంగాణ
పాత ఆయకట్టుకు పూర్తి సాగునీరు: కడియం - Udayam
దేవాదుల కింద ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్‌ జలాశయాన్ని పరిశీలించిన ఆయన రిజర్వాయర్లలో 50 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. ధర్మసాగర్, ఘనపూర్, అశ్వారావుపల్లి రిజర్వాయర్ల పాత ఆయకట్టుకు పూర్తి నీరు అందిస్తామన్నారు. పంట కాల్వల పునరుద్ధరణకు నెల రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...