Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ ఉల్లంఘన..లక్ష జరిమానా

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:47 PM కడపGeneral
ట్రాఫిక్‌ ఉల్లంఘన..లక్ష జరిమానా - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిపై 457 కేసులు నమోదు చేసి రూ.1,01,565 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...