వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో వాహనాల తనిఖీల సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన 190 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. వారికి రూ.41,990 జరిమానా విధించినట్లు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. తనిఖీల సందర్భంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

