వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల కానిస్టేబుల్ హత్య, పోక్సో కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ రాజ్‌కుమార్ కడప సెంట్రల్ జైలు నుండి పరారయ్యాడు.
అనారోగ్యంతో విశాఖ మానసిక ఆసుపత్రికి వెళ్లిన అతన్ని, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్‌లో తప్పించుకున్నాడు. పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

