Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 318 కేసులు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:31 AM కడపGeneral
జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 318 కేసులు - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 318 కేసులు నమోదు చేసి రూ.72,995 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...