Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన తనిఖీల్లో 312 కేసులు నమోదు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:13 AM కడపGeneral
వాహన తనిఖీల్లో 312 కేసులు నమోదు - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 312 కేసులు నమోదు చేసి రూ.95,365 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...