Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలిలో రోజూ సాయంత్రం విద్యుత్ కోతలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:05 PM నెల్లూరుGeneral
కావలిలో రోజూ సాయంత్రం విద్యుత్ కోతలు - Udayam
కావలి పట్టణం, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం వేళ రోజూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...