Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలిలో రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:12 PM నెల్లూరుGeneral
కావలిలో రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ - Udayam
ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కావలిలోని విశ్వోదయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...