Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలిలో ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ రెడీ

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:52 AM నెల్లూరుGeneral
కావలిలో ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ రెడీ - Udayam
కావలి పట్టణంలోని ప్రధాన రహదారులపై ఇరువైపులా రోడ్డుపైకి వచ్చిన ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ సన్నద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆక్రమణలు చేసిన చిరు వ్యాపారులకు కమిషనర్ నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...