వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల కావేరమ్మపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.
పాత మున్సిపల్ భవనం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, వ్యాపారులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. కార్యాలయాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

