వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోషకాహార దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు మండలం కాటూరి మెడికల్ కాలేజీలో గుంటూరు డీఎంహెచ్‌వో డాక్టర్ కే. విజయలక్ష్మి బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.
ఐరన్ మాత్రలు, వేరుశనగలు, పెసలు వంటి బలవర్థక పదార్థాలతో కిట్లు అందించడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

