Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో రోడ్డు కోసం స్థానికుల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:40 PM కోనసీమGeneral
కాట్రేనికోనలో రోడ్డు కోసం స్థానికుల ఆందోళన - Udayam
కాట్రేనికోనలో రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమాఖ్య భవనం నుంచి మత్స్యశాఖ కార్యాలయానికి వెళ్లే బోద వెంబడి రహదారి నిర్మించాల్సి ఉంది. ఇక్కడ దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. వర్షాకాలంలో రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...