Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారంలో మూలమలుపులు ప్రమాదకరం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:50 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారంలో మూలమలుపులు ప్రమాదకరం - Udayam
గంగారాం ఎక్స్‌రోడ్‌ నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం, చెన్నూర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రద్దీగా ఉండే ఈ మార్గంలోని మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేవు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇసుక లారీల రాకపోకలతో రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

Comments

G
Loading comments...