Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం రహదారిపై ప్రమాదకర మలుపులు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 6:57 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారం రహదారిపై ప్రమాదకర మలుపులు - Udayam
కాటారం మండలంలో గంగారాం ఎక్స్‌రోడ్‌ నుంచి కాళేశ్వరం, చెన్నూర్‌ వెళ్లే రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడం, పిచ్చిమొక్కలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇసుక లారీల రాకపోకలతో రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...