వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం పాలిటెక్నిక్ కళాశాలలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. సుమన్, ఏఎన్‌ఎం నాగరాణి, ఆశా కార్యకర్తలు పార్వతి, సుజాత పాల్గొన్నారు.
Comments
Loading comments...

