Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసం కృష్ణమూర్తి 20వ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 01, 2026 3:32 PM వనపర్తిGeneral
కాసం కృష్ణమూర్తి 20వ వర్ధంతి వేడుకలు - Udayam
అమరచింత మండల కేంద్రంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సాహసం కృష్ణమూర్తి 20వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ అజయ్ గారు మాట్లాడుతూ కృష్ణమూర్తి గారు బ్రతికి ఉన్నంతకాలం నీతి నిజాయితీగా జీవితాన్ని గడిపే కార్యకర్తలకు ఆదర్శ ప్రాయుడయ్యారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...