Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసిపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:19 AM మంచిర్యాలGeneral
కాసిపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
తాండూర్ మండలం కాసిపేటలో గురువారం సర్పంచ్ ముదాం వనజ గోవర్దన్, ఉపసర్పంచ్ బోయిని సుమలత ఆధ్వర్యంలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు ముఖ్యమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...