వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీంబాయి తండాలో లంబాడీ సోదరుల పవిత్ర తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మేడ్చల్ బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
లంబాడీ సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ పండుగ లంబాడీ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

