వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్ర కాశీ క్షేత్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి సన్నిధిలో గంగా నదికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అమ్మ క్రీ.శే.పట్నం రుక్కమ్మ అస్తికలను వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా సమర్పించారు.
ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె ప్రేమ, ఆప్యాయత, కుటుంబ విలువలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

