Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీ – అయోధ్య యాత్ర అనంతరం అమ్మవారి దర్శనం.. చైర్మన్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 03, 2026 8:46 PM విశాఖపట్నంGeneral
కాశీ – అయోధ్య యాత్ర అనంతరం అమ్మవారి దర్శనం.. చైర్మన్ - Udayam
విశాఖ పవిత్రమైన కాశీ, అయోధ్య యాత్రను ముగించుకుని, చైర్మన్ డా. శ్రీ కందుల నాగరాజు గారు, శ్రీ కందుల బద్రీనాథ్ గారు కలిసి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుని, అయోధ్య శ్రీరాముని ఆశీస్సులతో పాటు కనకమహాలక్ష్మి అమ్మవారి కృప ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...