వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట్ మండలంలోని రాంరెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బోయ సాయిలు తల్లి రామమ్మ,పుట్టి సంగయ్య తల్లి లచ్చమ్మ, అలాగే నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన సోలాపురం బాలయ్య ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరామర్శించారు.
ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

