వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మంగళవారం గరివిడి మండలం శివరాం గ్రామంలో టీడీపీ కార్యకర్త కోరాడ రామస్వామి కుటుంబానికి మంజూరైన 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని పెర్కొన్నారు.
Comments
Loading comments...

