వార్తలకు తిరిగి వెళ్లండి

మునిగేపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు బద్దం అంబదాస్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి ఇటీవల మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో జగదీశ్వర్‌చారి, నవాబ్‌పటేల్, రామచందర్‌పటేల్, కాశీరాం, అశోక్, నారాయణరెడ్డి, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

