Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 12:53 PM విజయనగరంGeneral
కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లోని 4వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జానుమూరి ధనుంజయరావు కుటుంబానికి మంగళవారం తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చెక్కును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్‌ అండగా నిలుస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...