వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాము కుటుంబానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. నగరంలోని యువజన కాలనీలో శనివారం మృతి చెందిన కార్యకర్త రాము ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన సతీమణి సంగమ్మకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. 5.03 లక్షల చెక్కును అందజేశారు.
పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

