వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి MPDO రవికుమార్ శనివారం ఆయన కార్యాలయంలో పంచాయతి కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని వారిని ఆదేశించారు. గ్రామాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే స్వర్ణ పంచాయతీలలో PDO సర్వీస్ ఆన్‌లైన్ చేయాలని, తాగునీరు సక్రమంగా అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ MPDO చంద్రమౌళి పాల్గొన్నారు.
Comments
Loading comments...

