Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారులో చిక్కుకుని నాలుగేళ్ల చిన్నారి మృతి

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 6:54 PM జాతీయంGeneral
కారులో చిక్కుకుని నాలుగేళ్ల చిన్నారి మృతి - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్‌ గంగావత్‌ నవీన్‌ కుమార్తె తన్విశ్రీ (4) ఆడుకుంటూ కారులోకి వెళ్లింది. డోర్‌ లాక్‌ కావడంతో లోపలే చిక్కుకుపోయింది. రెండు గంటల తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...