వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఆదర్శనగర్ బోర్డు వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు 3 టౌన్ బ్లూకోర్ట్ కానిస్టేబుళ్లను హుండాయ్ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయి గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

