కారు ల్యాంప్‌లో బంగారం, పట్టివేత

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.83 కోట్ల విలువైన 25 బంగారు బిస్కెట్లను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న వాహనాన్ని తనిఖీ చేయగా, కారు వెనుక టెయిల్ ల్యాంప్ భాగంలో ఏర్పాటు చేసిన రహస్య అరలో మూడు ప్యాకెట్లలో ఈ బంగారం లభ్యమైంది.
ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు.
Comments
Loading comments...
