వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా రాజా పూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ నర్సింహులు ఇటివలే నూతన ఎన్నోవ నూతన కారున మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి నడిపారు .ఈ సందర్భంగా కారు డ్రైవింగ్ చేసి నర్సింహులు ను మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఆయన నర్సింహులు కు లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

