వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నర్కూడకు చెందిన టిప్పర్ డ్రైవర్ అమిత్‌కుమార్ రామ్(34)ను కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. అర్ధరాత్రి హనుమాన్ గుడి సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన అమిత్‌కుమార్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

