Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తికేయ కాలనీ పార్క్ లో పాము సంచారం పార్క్ పరిశుభ్రత ఉంచాలి

Follow Udayam on Google
కార్తికేయ కాలనీ పార్క్ లో పాము సంచారం పార్క్ పరిశుభ్రత ఉంచాలి - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కార్తికేయ కాలనీ పార్కులో పాము సంచారం కలకలం రేపింది పార్కులో పాము కనిపించడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు . పార్కులో చెత్తాచెదారం పేరుకుపోవడంతోనే పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే పార్కును పరిశుభ్రం చేసి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులను కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు

Comments

G
Loading comments...