వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించనున్న రాధాకృష్ణ మహోత్సవాలు, సంప్రదాయ పాల-పెరుగు యుద్ధమేళా ఆహ్వాన పోస్టర్‌ను సంపత్ వినాయక స్వామి ఆలయం వద్ద ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అక్కరమాని వెంకట్రావు, కార్పొరేటర్ పీతల అవినాష్, గుంటుబోయిన రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

